ePaper
Wednesday, July 1, 2026
ePaper
Homeజాతియం3 మూడు రాష్ట్రాల్లో ఎగిరిన బిజెపి జెండా

3 మూడు రాష్ట్రాల్లో ఎగిరిన బిజెపి జెండా

ఢిల్లీ బ్యూరో:పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరి మూడు రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరవేసిన బిజెపి పార్టీ

కేరళలో కామ్రేడ్స్కు గట్టి ఎదురుదెబ్బ….. కాంగ్రెస్తో కూడిన udf అధికారం కైవసం

ఇక తమిళనాడులో సినీ హీరో విజయ దళపతి TVK పార్టీ 107 సీట్లు లీడ్ లో మ్యాజిక్ ఫిగర్ 117 కావడంతో దగ్గరలో ఉందని చెప్పాలి.BJP కి అనుబంధంగా ఉన్న AIADMK పార్టీ 73 సీట్లలో లీడ్ లో ఉంది..

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!